logo

🇱🇸🇱🇸 డాక్టర్ రాజేష్ నామినేషన్ కు తరలిరండి ఆశీర్వదించండి🇱🇸🇱🇸

🇱🇸🇱🇸 డాక్టర్ రాజేష్ నామినేషన్ కు తరలిరండి ఆశీర్వదించండి🇱🇸🇱🇸

📜 *నేడే ఏప్రిల్ 24వ తారీఖున*

⏰ *ఉదయం 9గంటలకు*

📍 *పోలిపల్లి అమ్మవారి గుడి నుండి*
📍 *శ్రీకాకుళం రోడ్ mro ఆఫీస్ వరకు*

*భారీ జన సందోహం నడుమ జన నేత డాక్టర్ రాజేష్ గారి నామినేషన్ పండుగ*

🇱🇸 నియోజకవర్గం ప్రజలందరికి ఆహ్వానం

🇱🇸 పేదవాడి తరుపున పెత్తందారుల పై యుద్దానికి మనమంతా సిద్ధం అని తెలియజేసే విధంగా

🇱🇸 మన ఇంటికి వచ్చిన సంక్షేమాన్ని చూసి ఓర్వలేని వారికీ బుద్ది చెప్పేవిధంగా

🇱🇸 మన బ్రతుకులు మార్చే YSR కాంగ్రెస్ ప్రభుత్వనికి తోడుగా...

🇱🇸 ఆసరా, చేయూత, అమ్మఒడి, ఇళ్ళ పట్టాలు అందుకున్న అక్కచెల్లమ్మలు మంగళ హరతులతో

🇱🇸 రైతు భరోసా, పంటల నష్టం, 0'వడ్డీ అందుకున్న రైతన్నల మద్దతుతో

🇱🇸 విద్యా దీవెన, వసతి దీవెన అందుకున్న యువత అభిమానం తో

🇱🇸 ఇంటి ముందే పెన్షన్ అందుకున్న అవ్వతాతల ఆశీస్సులతో

🇱🇸 రాజాం నియోజకవర్గం YSR కాంగ్రెస్ పార్టీ తరుపున నామినేషన్ వేయబోతున్న డాక్టర్ రాజేష్ అన్నకు తోడుగా ప్రతి ఒక్కరు చేయి కలుపుదాం....
అడుగులు ముందుకు వేద్దాం...

29
3528 views